ABN, First Publish Date – 2023-10-14T17:18:28+05:30
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ (DIG Ravi Kiran) ను టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రశ్నించారు.
రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ (DIG Ravi Kiran) ను టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రశ్నించారు. శనివారం నాడు చంద్రబాబుతో నారా లోకేష్, భువనేశ్వరి ములాఖత్ అయ్యారు. ములాఖత్ అనంతరం ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికను చూపించి చంద్రబాబు అనారోగ్యంపై డీఐజీ రవి కిరణ్‌ని నిలదీశారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ఓ పక్క స్పష్టంగా నివేదిక ఉన్నప్పటికీ…. ప్రజలను తప్పుదోవ పట్టించేలా డీఐజీ ప్రకటనలు
