Pawan Kalyan | Ustaad in Bhagyanagar – Namasthe Telangana

ఓ వైపు పాలిటిక్స్‌, మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు పవన్‌కల్యాణ్‌. ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ కొన్ని రోజులు ఆయన సినిమాలకు బ్రేక్‌ ఇస్తారని చాలామంది భావించారు. అందరి అంచనాలనూ తల్లకిందులుచేస్తూ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్‌కి రెడీ అయిపోయారు పవన్‌కల్యాణ్‌.


ఓ వైపు పాలిటిక్స్‌, మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు పవన్‌కల్యాణ్‌. ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ కొన్ని రోజులు ఆయన సినిమాలకు బ్రేక్‌ ఇస్తారని చాలామంది భావించారు. అందరి అంచనాలనూ తల్లకిందులుచేస్తూ ‘ఉస్తాద

Related Articles

Latest Updates