Pawan Kalyan Son | పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇదివరకే అకీరా ఎంట్రీపై చాలా కథనాలు వినిపించాయి. తాజాగా అకీరా తల్లి రేణు దేశాయ్, అకీరా ఎంట్రీ స్పందించారు.
Pawan Kalyan Son | పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇదివరకే అకీరా ఎంట్రీపై చాలా కథనాలు వినిపించాయి. తాజాగా అకీరా తల్లి రేణు దేశాయ్, అకీరా ఎంట్రీ స్పందించారు. అకీరా వెండితెర ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు రేణు.
అందరిలానే నాకు కూడా అకీరా బిగ్ స్క్ర
